: ఘనంగా జరుపుకోండి... పర్యావరణానికి మాత్రం హాని తలపెట్టకండి: కేసీఆర్
తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన వినాయక చవితిని ఘనంగా జరుపుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి అన్నారు. తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పండుగను బాగా జరుపుకోవాలని... అదే సమయంలో పర్యావరణానికి ముప్పు తలపెట్టని విధంగా ఉత్సవాలను నిర్వహించుకోవాలని కోరారు.