: హౌరా రైల్వే స్టేషన్లో బాంబు టెన్షన్


కోల్ కతాలోని హౌరా రైల్వే స్టేషన్లో బాంబు కలకలం రేగింది. బాంబు ఉందన్న సమాచారంతో బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు ప్రారంభించింది. ప్లాట్ ఫాం నెం.23 వద్ద మూడు లంచ్ బాక్సులు అనుమానాస్పదంగా కనిపించడంతో ప్రయాణికులు, స్టేషన్ సిబ్బందిలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News