హైదరాబాదు టాస్క్ ఫోర్స్ కార్యాలయం సరికొత్త రికార్డును నమోదు చేసింది. 6 రోజుల్లో 36 వేల పాస్ పోర్టులను జారీ చేసి ఈ రికార్డును నెలకొల్పారు.