: ఆర్ఎస్ఎస్ మాజీ కార్యకర్త స్వామి అసిమానందకు బెయిల్


ఆర్ఎస్ఎస్ మాజీ కార్యకర్త స్వామి అసిమానందకు పంజాబ్ లోని పంచకుల జిల్లా కోర్టు నుంచి బెయిల్ మంజూరైంది. 2007లో చోటుచేసుకున్న సంఝౌతా ఎక్స్ ప్రెస్ పేలుళ్ల కేసులో పాకిస్థాన్ కు చెందిన 68 మంది చనిపోయారు. ఈ కేసులో 2011 జూన్ లో ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది. పేలుళ్ల కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిమానంద్ సహా మరో నలుగురిపై నేరపూరితంగా కుట్ర చేశారంటూ అభియోగాలు నమోదు చేసింది. అనంతరం వారందరిని అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News