: కాణిపాకంలో వినాయక చవితి ఉత్సవాలు
చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. 21 రోజుల పాటు జరుగనున్న బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.