: మారన్ లపై సీబీఐ ఛార్జ్ షీటు ఆపేందుకు సుప్రీం తిరస్కరణ


ఎయిర్ సెల్ - మ్యాక్సిస్ ఒప్పందం కేసులో కేంద్ర మాజీ మంత్రి దయానిధి, కళానిధి మారన్ ల పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. వారిద్దరిపై సీబీఐ దాఖలు చేయనున్న ఛార్జ్ షీటును ఆపేందుకు కోర్టు తిరస్కరించింది. దాంతో, మారన్ లకు సుప్రీంలో నిరాశే ఎదురయింది.

  • Loading...

More Telugu News