: చిన్నారిపై తెగిపడ్డ విద్యుత్ తీగ
ఓ చిన్నారిపై విద్యుత్ తీగ తెగిపడింది. దీంతో తీవ్రంగా గాయపడిన చిన్నారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేసి, చిన్నారి చేతిని తొలగించారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకతిరుమల మండలం పంగిడిగూడెంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.