: త్వరలో ఎంఎంటీఎస్ రెండో దశ పనులు: జీఎం


దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైలు టైమ్ టేబుల్ ను జీఎం శ్రీవాస్తవ విడుదల చేశారు. రైలు వేళల్లో మార్పులు చోటు చేసుకోవడంతో కొత్త టైమ్ టేబుల్ ను ఇవాళ విడుదల చేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ... త్వరలో ఎంఎంటీఎస్ రెండో దశ పనులను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాదులో కాపలా లేని క్రాసింగ్ గేట్ల వద్ద రైల్వే పోలీసులతో భద్రతను ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News