: మణిపూర్ గవర్నర్ రాజీనామా


మణిపూర్ గవర్నర్ వి.కె.దుగ్గల్ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక ఇప్పటికి తొమ్మిది మంది గవర్నర్లు రాజీనామా చేశారు.

  • Loading...

More Telugu News