: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కనీస నెలవారీ పింఛను రూ.వెయ్యి


భవిష్యనిధి ఖాతాదారులకు నెలవారీ కనీస పింఛను వెయ్యి రూపాయలుగా ఇవ్వాలని ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) నిర్ణయించింది. అటు, ఈపీఎఫ్ఓ పథకాలకు నెలవారీ గరిష్ఠ వేతన పరిమితి రూ.6,500 నుంచి రూ. 15వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

  • Loading...

More Telugu News