: పాకిస్థాన్ లోని లాహోర్ లో రమేష్ అనే తెలుగు వ్యక్తి అరెస్టు


పాకిస్థాన్ లోని లాహోర్ లో రమేష్ అనే తెలుగు వ్యక్తి అరెస్టయ్యాడు. పాస్ పోర్టు లేకుండా లాహోర్ చేరుకున్న రమేష్ ను అరెస్టు చేసినట్టు పాకిస్థాన్ పోలీసులు భారత ప్రభుత్వానికి సమాచారమిచ్చారు. దీంతో రమేష్ వివరాలు తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. రమేష్ ఎవరు? ఎందుకు పాక్ వెళ్లాడు? అనే అంశాలపై రెండు రాష్ట్రాల పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News