: భారతదేశానికి 7 నుంచి 9 బిలియన్ డాలర్ల రుణం


భారతదేశానికి రానున్న మూడేళ్ల పాటు ఇవ్వనున్న రుణాన్ని ఏడీబీ బ్యాంకు ప్రకటించింది. మూడేళ్ల పాటు భారత దేశానికి 7 నుంచి 9 బిలియన్ డాలర్ల రుణాన్ని ఇవ్వనున్నట్టు ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ తెలిపింది. ఈ మొత్తంతో భారత్ లోని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. గతంలో భారత దేశం ప్రపంచ బ్యాంకు నుంచి బిలియన్ డాలర్ల రుణాన్ని తీసుకునేది.

  • Loading...

More Telugu News