: భారత్, పాకిస్థాన్ డీజీఎంవో స్థాయి చర్చలు ప్రారంభం
భారత్, పాకిస్థాన్ మధ్య డీజీఎంవో స్థాయి చర్చలు మొదలయ్యాయి. జమ్మూకాశ్మీర్ లోని నికోవల్ సరిహద్దు వద్ద ఇరుదేశాల ప్రతినిధులు భేటీ అయ్యారు. సరిహద్దు వద్ద ఉద్రిక్తతలను తగ్గించడమే లక్ష్యంగా ఈ చర్చలు జరుగుతున్నాయి. పాక్ రాయబారితో భారత్ చర్చలు విరమించుకున్న తర్వాత ఈ చర్చలు జరగడం విశేషం.