: షూటర్ తారా భర్తకు ట్రాన్సిట్ రిమాండ్


జాతీయ స్థాయి మహిళా షూటర్ తారా షాడియో భర్త రంజీత్ సింగ్ కోహ్లీ అలియాస్ రకీబుల్ హసన్ ఖాన్, అతని తల్లికి ఢిల్లీ కోర్టు మూడు రోజుల ట్రాన్సిట్ రిమాండు విధించింది. వెంటనే వారిద్దరినీ రిమాండ్ కు తరలించాలని జార్ఖండ్ పోలీసులను ఆదేశించింది. జులైలో రంజీత్ తో తనకు వివాహం జరిగిందని, అయితే, తనను ఇస్లాం మతంలోకి మారాలంటూ వేధిస్తున్నారని, కొడుతున్నారని తారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రెండు రోజుల కిందట రంజీత్ ను పోలీసులు అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News