: సాయంత్రం భేటీ కానున్న తెలంగాణా రాష్ట్ర పద్మ అవార్డుల సిఫారసు కమిటీ


తెలంగాణా రాష్ట్ర 'పద్మ' అవార్డుల సిఫారసు కమిటీ ఈ సాయంత్రం భేటీ కానుంది. 'పద్మ' పురస్కారాల కోసం ఇప్పటి వరకు 37 సిఫారసలు వచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు 'భారతరత్న' ఇవ్వాలంటూ సిఫారసు చేయనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News