: చీఫ్ విప్ ఛాంబర్ మాకు కేటాయించండి: టీటీడీపీ లేఖ
అసెంబ్లీలో తమకు కార్యాలయం కేటాయించాలని కోరుతూ టీటీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశారు. చీఫ్ విప్ కు కేటాయించిన ఛాంబర్ ను తమకు ఇవ్వాలని లేఖలో కోరారు. అంతేకాకుండా చీఫ్ విప్ ఛాంబర్ ను ఈ రోజు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ పి.నాగేశ్వరరావు పరిశీలించారు.