: ఏపీ శాసనమండలిలో తెలంగాణ మండలి ఛైర్మన్
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశం ప్రారంభమైంది. సభ తీరును పరిశీలించేందుకు తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్ ఏపీ మండలి సమావేశానికి అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా స్వామి గౌడ్ కు ఏపీ ఎమ్మెల్సీలు అభినందనలు తెలిపారు.