: మైనర్లకు ఈ-సిగరెట్లు విక్రయించవద్దు: డబ్ల్యూహెచ్ వో


మైనర్లకు ఈ-సిగరెట్లు విక్రయించవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) చెప్పింది. ఈ-సిగరెట్ల అమ్మకాలపై మాల్స్, సినిమా హాళ్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో నిషేధం విధించాలని కూడా ప్రభుత్వాలకు సూచించింది. ఈ-సిగరెట్లు గర్భస్థ శిశువులకు, యువతకు తీవ్ర ముప్పును కలిగిస్తాయని ఈ సంస్థ తెలిపింది. ఈ సిగరెట్ ఆవిర్లతో పక్కనున్న వారికి హాని ఉండదని రుజువయ్యే వరకు ఈ చర్య అవసరమని డబ్ల్యూహెచ్ వో తేల్చి చెప్పింది.

  • Loading...

More Telugu News