: నకిలీ పోలీసులు ఇంట్లోకి చొరబడి చోరీ చేశారు!


నకిలీ పోలీసులు ఓ ఇంట్లోకి చొరబడి నానా హంగామా చేశారు. సీసీఎస్ పోలీసులమని చెప్పి ఇంట్లోకి వచ్చిన ముగ్గురు ఆగంతుకులు బీరువాలో ఉన్న బంగారు నగలు, నగదును ఎత్తుకెళ్లారు. కడపలోని హబీబుల్లా వీధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. చోరీ ఘటనపై బాధితులు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు చెప్పిన వివరాల ఆధారంగా నిందితుల ఊహాచిత్రాలను గీయించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

  • Loading...

More Telugu News