: కేసీఆర్ ఓఎస్డీగా నియమితులైన దేశపతి శ్రీనివాస్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓఎస్డీగా దేశపతి శ్రీనివాస్ నియమితులయ్యారు. ఆయన తెలంగాణలో కవి, గాయకుడిగా సుప్రసిద్ధులు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News