: చంద్రబాబుతో భేటీ అయిన విమానయాన సంస్థల ప్రతినిధులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో విమానయాన సంస్థల ప్రతినిధులు సమావేశమయ్యారు. వీరిలో మలేషియా, సింగపూర్, ఎమిరేట్స్, స్పైస్ జెట్, ఇండిగో ప్రతినిధులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఎయిర్ పోర్టులకు విమాన సర్వీసుల అంశంపై వీరు చర్చిస్తున్నట్టు సమాచారం.