: కేంద్ర పర్యాటక మంత్రితో భేటీ అయిన చంద్రబాబు


ఢిల్లీలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపటి క్రితం కేంద్ర పర్యాటక మంత్రి యశోనాయక్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న కోస్తా కారిడార్ ను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు వినతికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News