: నేడు తెలంగాణ వ్యాప్తంగా మూగబోనున్న సెల్ ఫోన్లు?
నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెల్ ఫోన్లు మూగబోనున్నాయి. ప్రైవేటు టెలీకాం ఆపరేటర్ల కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మెకు దిగనున్నారు. ఈ మేరకు యాజమాన్యాలకు సమ్మె నోటీసిచ్చాయి. దీంతో ప్రైవేటు సెల్ సేవలు నిలిచిపోనున్నాయి. దీంతో తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మొబైల్ ఫోన్లు మూగబోనున్నాయి.