: మెదక్ అభ్యర్థిపై మల్లగుల్లాలు పడుతున్న టీఆర్ఎస్ నేతలు


మెదక్ ఉప ఎన్నికల్లో సరైన అభ్యర్థిని నిలబెట్టేందుకు తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో మల్లగుల్లాలు పడుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నేతలతో టీఆర్ఎస్ భవన్ లో సమావేశమయ్యారు. సమావేశానికి కేకే, హరీష్ రావు, మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. కాగా, ఈ సమావేశంలో మెదక్ ఎంపీ అభ్యర్థి ఎంపిక, ఎన్నికల వ్యూహంపై చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News