: స్నేక్ గ్యాంగ్ నిందితుల కస్టడీ కోరిన పోలీసులు


హైదరాబాద్ పాతబస్తీలోని పహడీ షరీఫ్ కి చెందిన స్నేక్ గ్యాంగ్ లో కీలక నిందితులను వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముఠా నాయకుడు జిమ్ కోచ్ ఫైసల్ దయానీతో పాటు పాముతో బెదిరించిన సలామ్ హందీలను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. ఫామ్ హౌస్ లో యువతిపై సామూహిక అత్యాచారం ఘటనలో మరిన్ని వివరాలు తెలుసుకోవాలని రంగారెడ్డి జిల్లా 14వ మెట్రోపాలిటన్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో కోరారు.

  • Loading...

More Telugu News