: డీజీపీల నియామకాల విషయంలో క్యాట్ విచారణ వాయిదా


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని డీజీపీల నియామకాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై క్యాట్ విచారణ ముూడు వారాల పాటు వాయిదా పడింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను క్యాట్ ఆదేశించింది.

  • Loading...

More Telugu News