: ప్రారంభమైన తెలంగాణ కాంగ్రెస్ సదస్సు


రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తెలంగాణ కాంగ్రెస్ కార్యాచరణ సదస్సు ప్రారంభమైంది. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి 10 అంశాలపై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇబ్రహీంపట్నంలో ఈ సదస్సు రెండు రోజుల పాటు జరుగనుంది. తెలంగాణకు చెందిన 1500కు పైగా పార్టీ సీనియర్, జూనియర్ నేతలు ఈ సదస్సుకు హాజరవుతున్నారు.

  • Loading...

More Telugu News