: ఇక, ఏటీఎం స్లిప్ తెలుగులో కూడా!


దేశంలో ఎక్కడైనా ఏటీఎం నుంచి లావాదేవీ జరిపినప్పుడు లభించే స్టేట్ మెంట్ ఇక మీదట తెలుగులోనూ పొందే వీలుంది. ఇప్పటివరకు ఏటీఎం స్లిప్పులు ఇంగ్లీషులో మాత్రమే లభ్యమవుతుండగా, ఖాతాదారులు స్థానిక భాషను ఎంచుకోవడం ద్వారా లావాదేవీలు జరుపడంతో పాటు అదే భాషలో స్లిప్పును కూడా పొందే వీలును కల్పిస్తున్నారు. పుణెకు చెందిన లింగ్వానెక్ట్స్ అనే కంపెనీ స్థానిక భాషల్లో స్లిప్ జనరేట్ చేయగలిగే ప్రాజెక్టుకు సంబంధించిన సాఫ్ట్ వేర్ ను సిద్ధం చేసింది. ఈ తరహా సేవలను దేశవ్యాప్త ఏటీఎం కేంద్రాల్లో ఏర్పాటు చేసేందుకు వీలువగా స్టేట్ బ్యాంకుతో పాటు ఇతర ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకులతో చర్చలు జరుపుతోంది.

  • Loading...

More Telugu News