: ఆంధ్రప్రదేశ్ లో 41 మంది డీఎస్పీలకు పదోన్నతి
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్ మెంటులో డీఎస్పీలుగా విధులు నిర్వర్తిస్తున్న 41 మందికి అదనపు ఎస్పీలుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు పదోన్నతి, బదిలీలు కల్పిస్తూ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.