: తెలంగాణలో మేం పంచ పాండవులం: కిషన్ రెడ్డి


తెలంగాణ శాసనసభలో తాము (బీజేపీ ఎమ్మెల్యేలు) పంచ పాండవులమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ధర్మం కోసం ఆనాడు పంచ పాండవులు ఎలా పోరాడారో... అదే విధంగా ఈనాడు తెలంగాణ రక్షణ కోసం తాము అలా పోరాడతామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News