: చక్కెరపై దిగుమతి సుంకాన్ని పెంచిన కేంద్రం
పంచదారపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం 15 నుంచి 25 శాతం పెంచింది. దాంతో, చక్కెర ధర మరింత ప్రియం కానుంది. కాగా, జూన్ లోనే కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మాట్లాడుతూ, చక్కెరపై దిగుమతి పన్ను నలభై శాతం వరకు పెరగవచ్చని చెప్పారు.