: పూర్తయిన ఐపీఎస్ అధికారుల పంపిణీ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఐపీఎస్ అధికారుల పంపిణీ పూర్తయింది. అనురాగ్ శర్మ, ఆనంద్, శివధర్ రెడ్డిలను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు. జేవీ రాముడు, ఆర్పీ ఠాకూర్, గౌతమ్ సారంగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించారు. ఇంతకు మునుపు ఐఏఎస్ అధికారుల పంపిణీ పూర్తయిన సంగతి తెలిసిందే.