: అమిత్ షాతో సమావేశమైన పలువురు ప్రముఖులు


హైదరాబాదు అమీర్ పేటలోని మారీగోల్డ్ హోటల్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో నగరానికి చెందిన పలువురు ప్రముఖులు ఇవాళ (శుక్రవారం) సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, కామినేని శ్రీనివాస్, విద్యాసాగర్ రావు, సినీ నిర్మాత అశ్వినీ దత్, డాక్టర్ రమేష్, డాక్టర్ వినోద్, శ్రీనిరాజు తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News