: గర్భిణిపై అత్యాచారానికి పాల్పడ్డాడు!


దేశంలో రోజురోజుకీ అరాచకం ప్రబలిపోతోంది... ఆర్ధిక అసమానతలు అత్యాచారాలను పెంచుతున్నాయి. మధ్యప్రదేశ్ లోని ఛత్తర్ పూర్ జిల్లా బర్త్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామసర్పంచ్ కుమారుడు అజయ్ రాజ్ పుత్ తమ ఇంట్లో పనిమనిషి (35) అయిన ఐదునెలల గర్భిణిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెకు ఐదుగురు పిల్లలు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అజయ్ రాజ్ పుత్ కోసం గాలింపు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News