: జగన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి: ధూళిపాళ్ల


జగన్ తాను చేసిన వ్యాఖ్యలపై భేషరతుగా క్షమాపణలు చెప్పాలని... అప్పుడే సభ ప్రారంభమవుతుందని ధూళిపాళ్ల అన్నారు. సాక్షాత్తూ ప్రతిపక్ష నేత ఇలా మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. సభలో ఇలాంటి ప్రవర్తన తన రాజకీయ జీవితంలో తాను ఇప్పటివరకు చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News