: ఆర్థిక ఉన్మాది శాసనసభకి వస్తే ఎలా ఉంటుందో జగన్ ను చూస్తే అర్థమవుతుంది:కాల్వ


ఒక ఆర్థిక ఉన్మాది శాసనసభకి వస్తే ఎలా ఉంటుందో జగన్ ను చూస్తే అర్థమవుతుందని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. జగన్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News