: వైఎస్ హయాంలో జగన్ లక్ష కోట్లు తిన్నాడు:బొజ్జల
జగన్ మాట్లాడిన తీరు చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని బొజ్జల గోపాల కృష్ణారెడ్డి అన్నారు. వైఎస్ హయాంలో జగన్ లక్ష కోట్లు తినేశారని ఆయన అన్నారు. ఆఖరికి చంద్రబాబును కూడా వైఎస్ అనుచరులు చంపాలని చూశారని గోరంట్ల వ్యాఖ్యానించారు.