: చివరిబంతికి చేతులెత్తేసిన నైట్ రైడర్స్


ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించలేక కోల్ కతా నైట్ రైడర్స్ నేటి మ్యాచ్ లో ఓటమిపాలయ్యారు. మొహాలీలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో మ్యాచ్ లో ఆ జట్టు విసిరిన 158 పరుగుల టార్గెట్ ను అందుకునే క్రమంలో నైట్ రైడర్స్ చివరికి 9 వికెట్లు నష్టపోయి 153 పరుగులు చేసి పరాజయం మూటగట్టుకున్నారు. ఇన్నింగ్స్ చివరి బంతికి సిక్స్ కొడితే విజయం తథ్యమన్న తరుణంలో కోల్ కతా చివరి వరుస బ్యాట్స్ మన్ నరైన్ విఫలయత్నం చేశాడు.

  • Loading...

More Telugu News