: ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టుకు సిగ్నల్ పడింది


మెట్రో రైలు ప్రాజెక్టు పనులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి అడుగు వేసింది. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరితో పాటు విశాఖలోనూ మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. విశాఖ, వీజీటీఎం మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టే జిల్లాల్లో లేఅవుట్ లకు అనుమతి ఇవ్వవద్దంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులకు ఏపీ పురపాలక శాఖ మౌఖిక ఆదేశాలిచ్చింది. దీంతో సుమారు 400 వరకు లే అవుట్ లకు అధికారులు అనుమతులివ్వకుండా నిలిపివేసినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News