: లాక్మే ఫ్యాషన్ షోలో హొయలొలికించిన శ్రియ, కృతిసనన్


ముంబయిలో జరుగుతోన్న లాక్మే ఫ్యాషన్ షోలో సందడిగా సాగుతోంది. మోడళ్ల వయ్యారాల నడకలకు తారల తళుకులు తోడయితే ఇక చెప్పేదేముంది! ఈ షోలో సినీ నటి శ్రియ తళుక్కున మెరిశారు. ఆమెతో బాటు సినీ తారలు కృతిసనన్, జాక్వెలెన్ ఫెర్నాండెజ్, సొనాల్ చౌహాన్ ఈ ఫ్యాషన్ షోకు మరింత అందాన్ని తీసుకొచ్చారు. ప్రముఖ డిజైనర్లు రూపొందించిన దుస్తులు ధరించిన మోడళ్లు ర్యాంప్ పై హొయలొలికించారు.

  • Loading...

More Telugu News