: కొలువులిప్పిస్తానని... కోటి రూపాయలను కొట్టేసిన లేడీ కేడీ


హైదరాబాదులో హెచ్ఆర్ సీ సభ్యురాలినంటూ జ్యోతి అనే ఓ యువతి భారీ మోసానికి తెర తీసింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి కోటి రూపాయలను ఆ యువతి వసూలు చేసింది. ఆమె మాటలను నమ్మిన పలువురు లక్షలాది రూపాయలను ఆమె చేతిలో పెట్టారు. కోటి రూపాయలతో పరారైన జ్యోతిపై మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

  • Loading...

More Telugu News