: సింగపూర్ లో బిజినెస్ సమ్మిట్ కు హాజరైన కేసీఆర్


సింగపూర్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... ఈరోజు అక్కడ జరుగుతున్న బిజినెస్ సమ్మిట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఐఐ, తెలంగాణ ప్రభుత్వం, సింగపూర్ ఇండియన్ హైకమిషన్ ఆధ్వర్యంలో ఈ సమ్మిట్ జరుగుతోంది. తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలపై ఈ సమ్మిట్ లో చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ తో పాటు పలువురు తెలంగాణ ప్రభుత్వ అధికారులు కూడా హాజరయ్యారు.

  • Loading...

More Telugu News