: విశాఖ అభివృద్ధి గురించి బెంగ పడొద్దు: మంత్రి గంటా


విశాఖలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. విశాఖ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. విశాఖను రాజధాని చేయాలంటూ వస్తున్న డిమాండ్ పై ఆయన స్పందించారు. విశాఖ అభివృద్ధి గురించి దిగులు పడాల్సిన అవసరం లేదన్నారు. సినిమా, టూరిజం, ఐటీ, ఇండస్ట్రీస్... ఇలా అన్ని రంగాల్లో విశాఖ అభివృద్ధి చెందుతుందని మంత్రి గంటా చెప్పారు.

  • Loading...

More Telugu News