సీఎన్ జీ రిటైలర్లకు నేచురల్ గ్యాస్ ఇవ్వాలని గెయిల్ ను కేంద్రం ఆదేశించింది. ప్రాధాన్యత లేని రంగాలకు సరఫరా చేసే సహజ వాయువును రిటైలర్లకు అందించాలని ఈ ఆదేశాల్లో పేర్కొంది.