: సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డే ఆధారం: యనమల


ఆంధ్రప్రదేశ్ లో ఇకపై ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డు తప్పనిసరి అని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ప్రకటించనున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందాలనుకునే ప్రజలకు ఆధార్ కార్డు ప్రామాణికమని యనమల తెలిపారు.

  • Loading...

More Telugu News