: స్టార్ నటులపై శాండల్ వుడ్ ఆగ్రహం


స్టార్ నటులు టీవీ వ్యాఖ్యాతలుగా మారడంపై శాండల్ వుడ్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వారాంతాల్లో కన్నడ టీవీ ప్రోగ్రాముల్లో స్టార్ యాక్టర్లు యాంకర్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో వారాంతాల్లో సినిమాలు చూసేందుకు అభిమానులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని, ఇంట్లో కూర్చుని టీవీలు చూస్తున్నారని కన్నడ నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాంకర్ లుగా వ్యవహరిస్తున్న స్టార్ సినీ నటులను సినీ పరిశ్రమ నుంచి బహిష్కరించాలని నిర్మాతల సంఘం కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలికి ఫిర్యాదు చేసింది.

  • Loading...

More Telugu News