: అంతర్జాతీయ స్థాయి ప్రచారం చేసేందుకు నా పర్యటన ఉపయోగపడుతుంది: కేసీఆర్


సింగపూర్ వెళ్తే అంతర్జాతీయ స్థాయి ప్రచారం చేసే వెసులుబాటు ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సింగపూర్, మలేసియాలను చూస్తే రాష్ట్రంలో పట్టణాలను ఎలా అభివృద్ధి చేసుకోవచ్చో తెలుస్తుందని అన్నారు. సింగపూర్ నుంచి కౌలాలంపూర్ వరకు కార్లో ప్రయాణిస్తానని కేసీఆర్ తెలిపారు. శాటిలైట్ సిటీల నిర్మాణం, స్లమ్ ఫ్రీ సిటీ గా ఎలా తయారు చేయవచ్చు వంటి విషయాలన్నీ అధ్యయనం చేస్తామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News