: మేము ఎవరికీ భయపడే వాళ్లం కాదు: హరీష్ రావు


సమగ్ర సర్వే ఆధారంగానే సంక్షేమ పథకాలు ఉంటాయని తెలంగాణ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని అడ్డుకోవాలని కొంతమంది చూస్తున్నారని... తాము ఎవరికీ భయపడే వాళ్లం కాదని అన్నారు. పథకాలన్నీ అమలైతే తమ అడ్రస్ గల్లంతవుతుందని కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. తమ పరిపాలనతో ప్రజలు సంతోషంగా ఉన్నారని... వారికి భవిష్యత్తుపై భరోసా ఏర్పడిందని చెప్పారు.

  • Loading...

More Telugu News