: ఆటపాటలతో అదరగొట్టిన విద్యార్థినులు


ఆటపాటలు, అదిరిపోయే డాన్సులతో విద్యార్థినులు అదరగొట్టారు. కర్నూలులోని వాసవీ మహిళా కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకల్లో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆట పాటలతో వీక్షకులను కట్టిపడేశారు. ఆధునిక వస్త్రాలు ధరించి ఓ వైపు, సాంప్రదాయక చీరకట్టుతో మరో వైపు విద్యార్థినులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News