: హైదరాబాదులో వర్షం


హైదరాబాదు నగరంలో వర్షం కురుస్తోంది. ఈ రోజు ఉదయం నుంచి ఎండతో వేడిక్కిన వాతావరణం, సాయంత్రం కురిసిన వర్షానికి చల్లబడింది. అమీర్ పేట, కూకట్ పల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో సాయంత్రం నుంచి వర్షం కురుస్తోంది. దీంతో ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు.

  • Loading...

More Telugu News